కృష్ణా జిల్లాలోని కంకిపాడులో దారుణం చోటు చేసుకుంది. పెనమలూరు మండలంలో కానూరు సనత్‌నగర్ రామాలయం వద్ద బాలిక (16) కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది. ఆ బాలిక స్థానికంగా ఉన్న వాటర్ ప్లాంట్‌లో పని చేస్తోంది. ఈ క్రమంలో బాలికతో కంకిపాడుకు చెందిన విజయ్‌బాబు అనే యువకుడు ఫోన్ చాటింగ్ చేసి పరిచయం పెంచుకున్నాడు. ఈనెల 2న వాటర్ ప్లాంట్‌లో పని చేస్తున్న బాలికకు విజయ్‌బాబు ఫోన్ చేశాడు. తాను ఆటోనగర్ టెర్మినల్ వద్ద ఉన్నానని, అక్కడకు రమ్మని చెప్పాడు.
Home Andhra Pradesh కృష్ణా జిల్లాలో ఘోరం.. ఫోన్ చాటింగ్‌లో పరిచయం.. బాలికను నమ్మించి అత్యాచారం-a young man raped...