CBN Kuppam Tour: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు, రేపు కుప్పం నియోజక వర్గంలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం ద్రవిడ యూనివర్శిటీలో స్వర్ణ కుప్పం 2029 డాక్యుమెంట్ విడుదల చేస్తారు. అనంతరం కుప్పం మండలం, నడిమూరు గ్రామంలో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. కుప్పం నియోజక వర్గంలోని పలు గ్రామాల్లో నూరు శాతం సోలార్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నారు.
Home Andhra Pradesh నేడు, రేపు కుప్పంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు-chief minister chandrababu naidu to visit kuppam...