తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 05 Jan 202501:21 AM IST
తెలంగాణ News Live: TG Rythu Bharosa Scheme : ‘రైతు భరోసా’కు దరఖాస్తు చేసుకోవాలా..? విధానాలేంటి..? ముఖ్యమైన 10 విషయాలివే
- Telangana Rythu Bharosa Scheme : రైతు భరోసా స్కీమ్ పై తెలంగాణ సర్కార్ స్పష్టతనిచ్చింది. సాగుకు యోగ్యం కాని భూములకు పంట పెట్టుబడి సాయం అందించేదే లేదని స్పష్టం చేసింది. ఏడాదికి రూ. 12 వేల సాయం అందిస్తామని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ పలు కీలక విషయాలకు ఆమోదముద్ర వేసింది.