వెన్ను, మెడ నొప్పి:
ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని కూర్చోవడం సౌకర్యంగా అనిపించినప్పటికీ తల దించుకుని పనిచేయడం లేదా సన్నగా కూర్చోవడం, చెడు పోస్టర్‌కు దారితీయవచ్చు. వెన్నుముక, కాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ చెడు పోస్టర్ కారణంగా మెడ, వెన్నెముక, భుజాల నొప్పులు కలుగుతాయి. దీర్ఘకాలికంగా ఇది వెన్నుముక, మెడ నొప్పులు , ఇతర శరీర సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ల్యాప్ టాప్ వాడేటప్పుడు స్టాండింగ్ డెస్క్‌ను ఉపయోగించండి. ఇది పొజిషనింగ్‌ను మెరుగుపరుస్తుంది.