సిట్రోయెన్ బసాల్ట్ ఫీచర్లు..

కొత్త సిట్రోయెన్ బసాల్ట్​లో ఎల్​ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 16 ఇంచ్​ అల్లాయ్ వీల్స్, ర్యాప్ రౌండ్ టెయిల్ లైట్స్, రేర్ ఏసీ వెంట్స్, రెండో వరుసలో ఉన్నవారికి అడ్జెస్టెబుల్ థై సపోర్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. వైర్లెస్ యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఇందులో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here