Atul Subhash wife bail : బెంగళూరు టెక్కీ ఆత్మహత్య కేసులో  భార్య నికితా సింఘానియా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్​లకు బెంగళూరు సిటీ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మానసిక క్షోభ, వైవాహిక సమస్యలను వివరిస్తూ డెత్ నోట్ రాసిన అతుల్ సుభాష్​ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై వీరిని అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here