Bumps on Scalp: స్కాల్ప్‌పై బంప్స్ అనేక కారణాల వల్ల కలుగుతుంటాయి. వాటిల్లో సెబోరీక డెర్మటైటిస్, అలర్జీలు అనే కారణాలు ఉండొచ్చు. ఇవి తరచుగా మిమ్మల్ని వేధిస్తుంటే, వాటిని నివారించేందుకు వైద్యులను సంప్రదించాల్సిన అవసరం లేదు. నిత్యం మనం చేసే పొరబాట్లలో కొన్నింటికి దూరంగా ఉంటే చాలు.