Dhanashree Verma: టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఉన్న భార్య ధనశ్రీ వర్మ ఫొటోలను చాహల్ ఇటీవల డిలీట్ చేయడంతో విడాకుల పుకార్లు మొదలయ్యాయి.