Facial Hair For Women: మహిళల్లో ముఖం మీద వెంట్రుకల సమస్య సర్వసాధారణం. అయితే చూడటానికి ఇది కాస్త అందహీనంగా కనిపిస్తుండతంతో వారు ఇబ్బంది పడతారు. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే మార్కెట్లొ దొరికే రకరకాల క్రీములు వాడే బదులు మీ డైలీ డైట్ లో కొన్ని ఆహరాలను చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.