HMPV virus India : చైనాలో కలకలం రేపుతున్న హెచ్ఎంపీవీ వైరస్‌పై భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. సమస్య వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.
Home International HMPV virus : ‘భయపడకండి- సిద్ధంగా ఉన్నాము’.. హెచ్ఎంపీవీ వైరస్‌పై కేంద్రం క్లారిటీ