HYDRAA Prajavani Program : హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఫిర్యాదుదారుల‌ నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించనుంది. ఏమైనా సందేహాలుంటే 040 – 29565758, 29560596 నంబ‌ర్ల‌ను సంప్ర‌దించాల‌ని ప్రకటన విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here