IND vs AUS 5th Test: ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‍లో టీమిండియా విఫలమైంది. మూడో రోజైన నేడు లోయర్ ఆర్డర్ త్వరగా కుప్పకూలింది. దీంతో ఈ చివరి టెస్టులో ఆస్ట్రేలియా ముందు స్వల్ప టార్గెట్ నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here