Malayalam Movie: మ‌ల‌యాళం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ తెరు యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్‌, రెంట‌ల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా యూట్యూబ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. బ్లూహిట్ ఫిల్మ్ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ మూవీని చూడొచ్చు. తెరు మూవీలో అమిత్‌, క‌ళాభ‌వ‌న్ షాజాన్‌, బాబురాజ్‌, విజ‌య‌రాఘ‌వ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఎస్‌జే సిను ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here