Nirmal Utsav : నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేసేలా.. నిర్మల్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో నుమాయిష్‌ను స్పూర్తిగా తీసుకొని.. నిర్మల్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన 7 ప్రత్యేకలు ఇలా ఉన్నాయి.