NIT Warangal Recruitment Updates : వరంగల్ నిట్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు జనవరి 7వ తేదీతో పూర్తవుతుంది. https://nitw.ac.in/staffrecruit  లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here