భాగస్వామ్య హోటళ్లల్లో చెక్​-ఇన్​ రూల్స్​ని ఓయో సవరించింది! తాజా రూల్స్​ ప్రకారం.. అవివాహితులకు ఓయో రూమ్స్​లోకి ఎంట్రీ ఉండదు! పెళ్లైన వారు, సంబంధిత ప్రూఫ్​లు చూపించి చెక్​-ఇన్​ చేయాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here