మీరు టెలిస్కోప్ లేకుండా రాత్రి ఆకాశంలో ఆరు గ్రహాలు శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్లను ఒకే సమయంలో చూడవచ్చు. ఈ అరుదైన ఖగోళ దృగ్విషయాన్ని పరేడ్ ఆఫ్ ప్లానెట్స్ అని కూడా అంటారు. ఈ గ్రహాలు ఒకదానికొకటి ఎంత దూరంలో ఉన్నా, అవి ఒకదానికొకటి వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ నిజానికి గ్రహాలు వాస్తవానికి అంతరిక్షంలో వరుసలో లేవు. ఈ దృశ్యాన్ని బైనాక్యులర్స్ ద్వారా చూస్తే ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు మార్చి 8న కూడా మార్స్, బృహస్పతి, యురేనస్, వీనస్, నెప్ట్యూన్, శని, మెర్క్యురీ అనే ఏడు గ్రహాలు వరుసగా కనిపిస్తాయి.
Home International Planet parade : ఈ తేదీల్లో ఆకాశంలో అద్భుతం.. అంతరిక్షంలో ప్లానెట్ పరేడ్.. ఒకే వరుసలో...