పుష్ప 2 చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సీక్వెల్ చిత్రాన్ని మరింత భారీగా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటన హైలైట్‍గా నిలిచింది. రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు. సామ్ సీఎస్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here