విరాట్ కోహ్లి…రోహిత్ శర్మ…
బౌలింగ్‌లో ఆకట్టుకున్నా…బ్యాటర్లు పూర్తిగా తేలిపోవడంతో టీమిండియాకు దారుణ పరాభవం తప్పలేదు. ముఖ్యంగా ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పూర్తిగా తేలిపోయారు. కేఎల్ రాహుల్, గిల్, జడేజా కూడా అంచనాలకు తగ్గట్లుగా ఆడలేదు.