TG Sankranti Holidays 2025 : తెలంగాణలో సంక్రాంతి సెలవులపై రకరకాల ప్రచారం జరిగింది. కొందరు 11 నుంచి 16 వరకు సెలవులు అంటే.. మరికొందరు 11 నుంచి 17 వరకు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. దీంతో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here