Tollywood: కోలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ విక్ర‌మ‌న్ కొడుకు విజ‌య్ క‌నిష్క హీరోగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. క‌ల‌వ‌రం పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. రొమాంటిక్ ల‌వ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ శ‌నివారం అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here