Unstoppable 4 OTT: గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్ కోసం అన్‍స్టాపబుల్ షోకు రామ్‍చరణ్ వచ్చారు. ప్రశ్నలతో చెర్రీని ఇబ్బంది పెట్టేశారు బాలయ్య. ప్రభాస్‍కు కూడా కాల్ చేశారు. ఈ ఎపిసోడ్ ప్రోమో జోష్‍తో సరదాగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here