Used Cooking Oil: నూనెలో వండిన వంట ఎంత రుచిగా ఉంటుందో.. వండేసిన తర్వాత అదే నూనె అంత ప్రమాదకరంగా మారుతుంది. మరి అలాంటి నూనెను మరోసారి వంట చేసేందుకు ఉపయోగిస్తే ప్రమాదం తెచ్చుకున్నట్లే. అటువంటి నూనెలను వృథాగా పారేయకుండా మరికొన్ని అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.