Visakhapatnam : విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి, సెల్‌ఫోన్లు దర్శనమిచ్చాయి. అటు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తాజాగా.. హోంమంత్రి అనిత జైలును సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వివాదాలపై వివరణ ఇచ్చారు.
Home Andhra Pradesh Visakhapatnam : విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి, సెల్‌ఫోన్లు.. క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి అనిత