తాజాగా ఏథర్ ఎనర్జీ తన కొత్త 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. 450S, 450X, 450 అపెక్స్ మోడల్స్ తీసుకొచ్చింది. ఇందులో 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఉన్న పాపులర్ ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ, ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది. ఈ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య తేడాలను చూద్దాం..