సంద‌ర్శించే ప్రదేశాలు

  • కొచ్చిలో మెరైన్ డ్రైవ్‌, ఫోర్ట్ కొచ్చి సంద‌ర్శనా స్థలాలు (డ‌చ్ ప్యాలెస్‌, సెయింట్ ఫ్రాన్సిస్ చ‌ర్చి, శాంటా క్రజ్ బాసిలికా).
  • మున్నార్‌లో ఎర‌వికులం నేష‌న‌ల్ పార్క్‌, మట్టుపెట్టి డ్యామ్‌, ఎకో పాయింట్‌, కుండ‌లా డ్యామ్ లేక్‌, పున‌ర్జని క‌ర్చర‌ల్ విలేజ్.
  • కుమ‌ర‌కోమ్, అలెప్పీ : కుమ‌రకోమ్, అలెప్పీ వ‌ద్ద హౌస్ బోట్‌
  • తేక్కడి : పెరియ‌ర్ వ‌న్యప్రాణుల అభ‌యార‌ణ్యం, స్పైస్ ప్లాంటేష‌న్‌.
  • త్రివేండ్రం : శ్రీ ప‌ద్మనాభ‌స్వామి ఆల‌యం, అజిమ‌ల ఆల‌యం, కోవ‌లం బీచ్‌

మేజిక‌ల్ మేఘాల‌య ప్యాకేజీ

ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవ‌రి 18 వ‌ర‌కు టూర్‌ ఉంటుంది. మొత్తం ఆరు రాత్రులు, ఏడు ప‌గ‌ళ్లు టూర్ సాగుతోంది. ఒక్కొక్కరికి సింగిల్ ఆక్యుపెన్సీ-రూ.63,635, డ‌బుల్ ఆక్యుపెన్సీ-రూ.46,085, ట్రిపుల్ ఆక్యుపెన్సీ -రూ.44,205 ఉంటుంది. ఈ ప్యాకేజీలో విశాఖ‌ప‌ట్నం-గౌహ‌తి-విశాఖ‌ప‌ట్నం విమాన టిక్కెట్లు, షిల్లాంగి మూడు రాత్రుల హోట‌ల్ వ‌స‌తి, కాజిరంగాలో ఒక రాత్రి హోట‌ల్ వ‌స‌తి, గౌహ‌తిలో రెండు రాత్రుల హోట‌ల్ వ‌స‌తి, మూడు పూట‌ల టిఫిన్‌, భోజ‌నం స‌దుపాయం, సంద‌ర్శనా స్థలాలు కోసం ఏసీ వాహ‌నం, ప్రయాణ బీమా, టూర్ మేనేజ‌ర్ సేవ‌లు ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here