అనంతపురంలో జనవరి 8 నుంచి 10 వరకు జరగాల్సిన జరగాల్సిన శరీర కొలతల పరీక్షలు (Physical Measurement Test – PMT) శారీరక సామర్థ్య పరీక్షలు (Physical Efficiency Test – PET) వైకుంఠ ఏకాదశి పండుగ మరియు ఇతర సాంకేతిక కారణాలతో వాయిదా వేశారు. వాయిదా వేసిన పరీక్షలు జనవరి 17, 18, 20వ తేదీల్లో నిర్వహిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here