Cherlapally Railway Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. రూ.413 కోట్లతో ఎయిర్ పోర్టు తరహాలో నిర్మించిన ఈ టర్మినల్ కు అనేక ప్రత్యేకలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here