ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 07 Jan 202511:30 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: CPM On APERC: ఏపీలో మరోసారి చార్జీల పెంపుకు డిస్కంలు రెడీ.. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై సీపీఎం అభ్యంతరం
- CPM On APERC: విద్యుత్ ఛార్జీల పెంపుదల లేదంటూనే ప్రజలపై సర్దుబాటు చార్జీలపై పేరుతో భారం మోపుతోందని సీపీఎం ఆరోపించింది. విద్యుత్ చార్జీల పెంపుదల కోసం ఏపీ ప్రభుత్వం, పంపిణీ సంస్థలు, విద్యుత్ నియంత్రణ మండలి సిద్ధం అవుతుండటంపై అభ్యంతరం తెలిపింది.