Srikakulam Special Tains : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. కాచిగూడ/చర్లపల్లి స్టేషన్ల నుంచి శ్రీకాకుళం రోడ్ మధ్య ఆరు ప్రత్యేక సర్వీసులు జనవరి 8, 9, 11, 12, 15, 16 తేదీల్లో నడపనున్నారు.