Guava Benefits for Skin: జామకాయ తినండి జబ్బులన్నీ పోతాయని పెద్దలు చెబుతుంటారు. అందులో ఉన్న పోషక విలువలు తెలిస్తే మీరు కూడా వదిలిపెట్టరు. ఇక చర్మం విషయానికొస్తే జామకాయ తినేవారిలో ఉన్న వయస్సు కంటే ఇంకా పదేళ్లు తక్కువగా కనిపిస్తారట. జామతో చర్మానికి కలిగే మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం రండి.