50, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్​ల ఓట్​లుక్​పై స్టాక్​ మార్కెట్​ నిపుణుడు పరేఖ్ మాట్లాడుతూ.. “గత సెషన్​లో బలమైన పుల్​ బ్యాక్​ తరువాత నిఫ్టీ ముఖ్యమైన 50 ఈఎంఏ జోన్ 24,200 స్థాయిల వద్ద రెసిస్టెన్స్​ని చూసింది. ప్రాఫిట్ బుకింగ్ పక్షపాతంతో 24,000 జోన్ సమీపంలో ణుగిసింది. రాబోయే రోజుల్లో మార్కెట్​లు పాజిటివ్​గా ఉన్నప్పటికీ, కాస్త జాగ్రత్తగా ఉండాలి,” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here