కూరగాయలు మన ఆహారంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయినా, మధ్యాహ్న భోజనం అయినా, రాత్రి తినే డిన్నర్ అయినా కూరగాయలు లేనివి సంపూర్ణం కావు. దోస, రోటీ, రైస్ దేంట్లొకైనా కూర ఉండాల్సిందే. కూరగయాలు ఆహారం రుచిని పెంచడంతో పాటు పోషకాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఎన్నో లాభాలున్న కూరగయాలను వంటేటప్పుడు సరైన పద్ధతి, నియమాలను పాటించకపోతే ఇవి రుచితో పాటు పోషకాలను కూడా కోల్పోతాయాట.