BRS Rythu Bharosa Protest : బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేశారు. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ… కాళోజీ విగ్రహానికి వినతి పత్రం అందించేందుకు వెళ్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది.