Charlapalli Terminal: హైాదరబాద్‌ మహానగరంలో మరో రైల్వే ప్యాసింజర్‌ టెర్మినల్‌ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. చర్లపల్లి  ప్యాసింజర్‌ టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. హైదరాబాద్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ, కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, సోమన్న తదితరులు పాల్గొన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here