EG Gang Rape: తూర్పుగోదావ‌రి జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒంట‌రి మ‌హిళ‌పై ఐదుగురు యువ‌కులు లైంగిక దాడికి య‌త్నించారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు నిందితుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here