ఇప్పుడు ప్రపంచం మెుత్తం హెచ్ఎంపీవీ వైరస్ గురించి మాట్లాడుకుంటోంది. చైనాలో ఆసుపత్రుల ముందు జనాలు భారీగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చైనాలోని ఆసుపత్రులలో ముసుగులు ధరించిన వ్యక్తుల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దర్శనమిస్తున్నాయి. కోవిడ్‌లాంటి పరిస్థితులు వస్తున్నాయేమోనని ప్రపంచం భయపడుతుంది.
Home International HMPV Virus In India : గుజరాత్లో మరో హెచ్ఎంపీవీ కేసు.. ఇంతకీ భారత్‌లోని వైరస్...