Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు హాజరు అయ్యేందుకు ప్రయాగ్ రాజ్ వెళ్లాలనుకుంటున్నారా? అత్యంత రద్దీగా ఉండే ఆ ప్రదేశంలో మీ ప్రయాణం సజావుగా, సాఫీగా జరగాలంటే.. ఆధ్మాత్మిక సంత‌ృప్తితో మీరు ఇంటికి తిరిగి రావాలంటే ముఖ్యమైన చిట్కాలను పాటించండి.  ఇవన్నీ సెట్ చేసుకున్నారంటే భద్రంగా వెళ్లి రావచ్చు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here