ఈ సినిమా రాజా గౌతమ్ లీడ్ రోల్లో నటించగా.. చిత్రం శ్రీను, కిరీటి దామరాజు, రమణ రాఘవ్, ఆనంద చక్రపాణిలాంటి వాళ్లు కూడా నటించారు. సుధాకర్ చెరుకూరి డైరెక్ట్ చేశాడు. అనిల్ మోదుగ మూవీని నిర్మించాడు. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఐఎండీబీలో 6.8 రేటింగ్ నమోదైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ఇప్పుడు సుమారు రెండేళ్ల తర్వాత ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Home Entertainment OTT Survival Thriller Movie: ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత వస్తున్న తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.....