పుష్ప 2 ఆ రికార్డు బ్రేక్ చేయాలంటే ఇంకా రూ.200 కోట్లకుపైనే వసూలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం మూవీ వసూళ్లు చాలా వరకు పడిపోయాయి. మరికొన్ని రోజుల్లో సంక్రాంతి సినిమాలు రానుండటంతో ఇక పుష్ప 2 జోరు పూర్తిగా తగ్గిపోనుంది. ఈ నెలలోనే ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.
Home Entertainment Pushpa 2 Collection: పుష్ప 2 సరికొత్త చరిత్ర.. బాహుబలి 2 రికార్డు బ్రేక్.. ఇండియాలో...