Srikakulam Crime : శ్రీకాకుళం జిల్లా దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి, కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో…తనకు రాజకీయ పలుకుబడి ఉందని బెదిరిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు.
Home Andhra Pradesh Srikakulam Crime : కూల్డ్రింగ్స్లో మత్తు మందు కలిపి బాలికపై అత్యాచారం, గర్భం దాల్చడంతో వెలుగులోకి