Telangana Tourism : మెదక్ జిల్లా.. తెలంగాణలో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఇక్కడ అనేక పురాతన ఆలయాలు, కోటలు, జలాశయాలు ఉన్నాయి. పర్యాటకులను ఆకట్టుకునే అనేక ప్రదేశాలు ఉన్నాయి. అవకాశం ఉంటే.. ఒకే ట్రిప్పులో అన్ని ప్రదేశాలను చూడవచ్చు. వాటి గురించి ఓసారి తెలుసుకుందాం.