“రాష్ట్రంలో చిన్నారుల‌పై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరుగుపోతున్నాయి. ప్రతి రోజు చిన్నారుల‌పై లైంగిక‌ దాడి కేసులు వెలుగుచూస్తున్నాయి. వీటిని నియంత్రణ‌లో ప్రభుత్వాలు చ‌ర్యలు చేప‌ట్టినా ఆశించిన ఫ‌లితాలు రావ‌టం లేదు. పోక్సో కేసులు కూడా విచార‌ణ జాప్యం జ‌రుగుతోంది. ఎందుకంటే కేసు విచార‌ణ‌కు త‌గిన‌న్ని పోక్సో ప్రత్యేక న్యాయ‌స్థానాలు అందుబాటులో లేవు. దీనివ‌ల్ల పోక్సో నిందితుల‌పై చ‌ర్యలు వేగ‌వంతం కావటం లేదు.బాధితుల‌కు స‌త్వర న్యాయం అందేట‌ట్లు చేయాలి” అని మ‌హిళా సంఘాలు కోరుతున్నాయి. చిన్నారులు, మ‌హిళ‌ల‌పై అత్యాచారాల నియంత్రణ‌కు అవ‌గాహ‌న చ‌ర్యలు చేప‌ట్టాల‌ని సూచిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here