ఆఫర్స్, ఎక్స్ క్లూజివ్ డీల్స్
భారీ డిస్కౌంట్లు, ఎక్స్ క్లూజివ్ డీల్స్ తో అమెజాన్ టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ పై తిరుగులేని ధరలను అందిస్తోంది. అంతేకాదు, పలు బ్యాంక్ ల నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ కూడా లభిస్తాయి. అందువల్ల మీరు కొనాలని చూస్తున్న వస్తువులను ముందుగానే మీ విష్ లిస్ట్ లో చేర్చుకోండి. తద్వారా అమ్మకాలు లైవ్ లోకి వచ్చినప్పుడు మీరు వాటిని త్వరగా పొందవచ్చు. ఈ సేల్ (SALE) ద్వారా ల్యాప్ టాప్ (laptops) లు, టాబ్లెట్లు, హెడ్ ఫోన్ లు, సౌండ్ బార్లు, కెమెరాలు, స్మార్ట్ వాచ్ లతో సహా అత్యంత ప్రాచుర్యం పొందిన అన్ని కేటగిరీల్లో ప్రొడక్ట్స్ ను అత్యంత తక్కువ ధరలకు సొంతం చేసుకోవచ్చు.