ఉప్పును ఎక్కువగా తీసుకుంటే చాలా సందర్భాల్లో అది మూత్ర విసర్జన ద్వారా బయటకు పోతుంది. బీపీ ఉన్న వారు పరిమితంగా ఉప్పును ఆహారంలో తీసుకోవాలి. హార్ట్ పేషెంట్లు, కిడ్నీలు పాడై డయాలిసిస్పై ఉన్న వారు, సిర్రోసిస్ సమస్యతో ఉన్న వారు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.