పిల్లలకు అందమైన దుస్తులు వేయాలనే కోరిక తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ, అందంతో పాటు సౌకర్యం చాలా ముఖ్యం. పిల్లలు ఎక్కువగా ఆడుకుంటారు, పరిగెత్తుతారు. కాబట్టి వారి దుస్తులు ఆటపాటలకు అనుగుణంగా ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here