ఈ కేసులో సంతోష్‌ కట్కూరి, ద్వారక, చందన్‌ దాసిరెడ్డి, అనిల్‌ మాలెను అరెస్ట్‌ చేశారు. డల్లాస్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారత ఏజెన్సీకి చెందిన ఈ నలుగురు… యువతులను అక్రమ రవాణా చేసి వారితో బలవంతంగా పనిచేయిస్తున్నారని అభియోగాలు మోపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here