పడమర వైపు
ఇంటి ముఖద్వారం పడమర వైపు ఉంటే ఈ విషయాలని అనుసరించండి. వాస్తు ప్రకారం పశ్చిమ దిశ భూమి మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది. సమతుల్యత, స్థిరత్వానికి కారకంగా చెప్పబడింది. అలాంటప్పుడు ఇంటి ప్రధాన ద్వారం పడమర దిశలో ఉంచినట్లయితే గోధుమ రంగు డోర్ మ్యాట్ ని ఉంచండి. ఇది మంచిని అందిస్తుంది. ఈ రంగు భద్రతా, శ్రేయస్సు స్థిరత్వాన్ని తెస్తుంది. ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది.