ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు?
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌లో 107 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అందులో శ్రీకాకుళం మండలంలో 14, సరుబుజ్జిలిలో 4, రణస్థలం 10, పొందురు 16, పోలంకి 12, నరసన్నపేట 12, లవేరు 15, జలుమూరు 3, జి.సిగడం 5, ఎచ్చెర్ల 5, బూర్జ 3, ఆమదాలవలస 8 రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.