AP Govt : కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు మినిమం టైమ్‌ స్కేల్ అమ‌లు చేయాలంటే.. ఆర్థిక శాఖ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందేన‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు మినిమం టైమ్ స్కేల్ అమ‌లు చేయాల‌న్న ఉద్యోగుల డిమాండ్‌కు.. ఈ ఉత్త‌ర్వులు భిన్నంగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here